Wednesday, January 1, 2020

నక్షత్రవనం అనగా భూమికి నక్షత్రాలకు గల సంబంధాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలు నాటడం ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవతలను పూజించే వన్నాన్ని నక్షత్రవనం అంటారు.

నక్షత్రవనం పెంచే విధానం

ఈ వనంలో మొత్తం 366 మొక్కలు ఉంటాయి. అయితే సంతానవనంలో ఒకే చోట రెండు మొక్కలు నాటడం వల్ల మొత్తం 365 పాదులు ఉంటాయి. పూర్తి స్థాయిలో ఈ వన్నాన్ని ఏర్పాటు చేయడానికి నలు చదరంగా ఉండే 2 ఎకరముల స్థలం కావలసియుంటుంది. ఎక్కువ స్థలం లేనిచో 9 మొక్కలతో నవగ్రహ వన్నాన్ని, లేదా 27 మొక్కలతో నక్షత్రవన్నాన్ని, లేదా 48 మొక్కలతో నవగ్రహ (9), రాశి (12), నక్షత్ర (27) మొక్కలతో ఈ వన్నాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యునికి ప్రతీకగా నాటే తెల్ల జిల్లేడు చెట్టు ఈ వనానికి కేంద్రకంగా ఉంటుంది. తెల్లజిల్లేడు చెట్టును ఇంటి పెరట్లో నాట్టుకొని పూజలు చేయవచ్చు. నాగదేవత సంతానవనంకి సంబంధించింది. ఈ నాగదేవతకు ప్రతీకగా రావిచెట్టు మరియు వేపచెట్టును ఒకే చోట నాటడం జరుగుతుంది. ఈ నాగదేవత చెట్లను పవిత్రమయిన ప్రదేశములలో నాటి పూజలు చేయవచ్చు. చెట్లలో రాజుగా పేరు గాంచిన శమీ వృక్షం (జమ్మి చెట్టు) పలు దేవతలకు ప్రతీకగా విశేష పూజలు అందుకుంటున్నది. అనేక పూజా కార్యక్రమాలలో దర్భ ప్రముఖపాత్ర వహిస్తుంది.

నక్షత్రవనాలలో రకాలు

1.అరుంధతి వనం - 108 మొక్కలు
2.అష్ట లక్ష్మి వనం - 8 మొక్కలు
3.అష్ట వినాయక వనం - 8 మొక్కలు
4.అష్టాదశ పీఠముల వనం - 18 మొక్కలు
5.అష్ట దిక్పాలకుల వనం - 8 మొక్కలు
6.బృందా వనం - 9 మొక్కలు
7.దశ అవతారాల వనం - 10 మొక్కలు
8.దశ వాహన సేవల వనం - 10 మొక్కలు
9.ద్వాదశ జ్యోతిర్లింగాల వనం - 12 మొక్కలు
10.ద్వాదశ పుష్కరాల వనం - 12 మొక్కలు
11.ద్వాదశ వైష్ణవాలయాల వనం - 12 మొక్కలు
12.నక్షత్రవనం - 27 మొక్కలు
13.నవభక్త వనం - 9 మొక్కలు
14.నవదుర్గ వనం - 9 మొక్కలు
15.నవగ్రహ వనం 9 మొక్కలు
16.పంచపాండవుల వనం - 5 మొక్కలు
17.పంచవటి వనం - 5 మొక్కలు
18.పండుగల వనం - 32 మొక్కలు
19.రాశి వనం - 12 మొక్కలు
20.సంతాన వనం - 2 మొక్కలు
21.సప్త ఋషి వనం - 7 మొక్కలు
22.సప్త సముద్రాల వనం - 7 మొక్కలు
23.సరస్వతి వనం - 10 మొక్కలు
24.శివ కుటుంబ వనం - 6 మొక్కలు
25.శివ పంచయతన వనం - 5 మొక్కలు
26.త్రిమూర్తుల వనం - 6 మొక్కలు

1. అరుంధతి వనం

1. అరుంధతి వనంలో ఉండాల్సిన 108 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు వారి నివాస క్షేత్రములు
01. వారణాసి - విశాలాక్షి
02. నైమిషారణ్యం - లింగధారిణి
03. ప్రయాగ - లలిత
04. గంగమాధనం - కాముకి
05. మానసరోవరం - కుముద
06. దక్షిణాదిని - విశ్వకామ
07. ఉత్తరాదిని - విశ్వకామప్రపూరణి
08. గోమాతం - గోమతి
09. మందపర్వం మీద - కామచారిణి
10. చైత్యరథ - మదోత్కట
11. హస్తినాపురంలో - జయంతి
12. కన్యాకుజ్జంలో - గౌరి
13. మలయపర్వతం మీద - రంభ
14. ఏకామ్రలో - కీర్తిమతి
15. విశ్వపీఠంలో - విశ్వేశ్వరి
16. పుష్కరంలో - పురుహుత
17. కౌదారంలో - సన్మార్గదాయిని
18 . హిమవంతం మీద - మంద
19. గోకర్ణంలో - భద్రకర్ణిక
20. స్థానేవ్వరంలో - భవాని
21. బిల్వకంలో - బిల్వపత్రిక
22. శ్రీశైలం మీద - మాధవి
23. భద్రేశ్వరంలో - భద్ర
24. వరాహపర్వతం మీద - జయ
25. కమలాలయంలో - కమల
26. రుద్రకోటిలో- రుద్రాణి
27. కాలంజరం మీద - కాళి
28. శాలగ్రామంలో - మహాదేవి
29.శివలింగంలో - జలప్రియ
30. మహాలింగంలో - కపిల
31. మాకోటంలో - ముకుటేశ్వరి
32. మాయాపురిలో - కుమారి
33. సంతానపీఠంలో- లలితాంబిక
34. గయలో - మంగళ
35. పురుషోత్తం (జగన్నాధంలో) - విమల
36. సహస్రాక్షరిలో - ఉత్పలాక్షి
37. హిదణ్యాక్షంలో - మహోత్పల
38. విపాశలో - మహాఘాక్షి
39. పండ్రకవర్దనంలో - పాడల
40. సుపార్శ్వంలో - నారాయణి
41. త్రీకూటంలో - రుద్రసుందరి
42. విపులక్షేత్రంలో - విపుల
43. మలయాచలం మీద - కల్యాణి
44. సహ్యాద్రమీద - ఏకవీర
45. హరిశ్చంద్రపీఠంలో - చంద్రిక
46. రామతీర్ధంలో - రమణ
47. యమునాపీఠంలో- మృగావతి
48. కోటితీర్ధంలో - కోటవి
49. మాధవనంలో - సుగంధ
50. గోదావరిలో - త్రిసంధ్య
51. హరిద్వారంలో - రతిప్రియ
52. శివకుదంలో - వుభానంద
53. దేవికాతటంలో - నందిని
54. ద్వారకలో - రుక్మిణి
55. బృందావనంలో - రాధ
56. మదురలో - దేవకి
57. పాతాళంలో - పరమేశ్వరి
58. చిత్రకూటంలో - సీత
59. వింధ్యాచలం మీద - వింధ్యవాసిని
60. కరవరం (కోల్హాపురం) లో - మహాలక్ష్మి
61. వినాయకక్షేత్రంలో - ఉమ
62. వైద్యనాధంలో - ఆరోగ్య
63. మహాకాలంలో - మహేవ్వరి
64. ఉష్ణతీర్ధంలో - అభయ
65. వింధ్యమీద - వితంబ
66. మాండవ్యంలో - మాండవి
67. మాహేశ్వరీపురములో - స్వాహ
68. భగలండంలో - ప్రచండ
69. అమరకంటకంలో - చండిక
70. సోమేశ్వరంలో- వరారోహా
71. ప్రభావతీర్ధంలో - పుష్కరావతి
72. సరస్వతీతీర్ధంలో - దేవమాత
73. సముద్రపు బొడ్డున - పారావార
74. మహాలయంలో - మహాభాగ
75. వయోష్ణిలో - పింగళేశ్వరి
76. కృతశౌచతీర్ధంలో - సింహక
77. కీర్తిక్షేత్రంలో - అతిశాంకరి
78. వర్తపతీర్ధంలో - ఉత్పల
79. సోనభద్రాసౌణకా సంగమస్థలంలో - సుభద్రాలోల
80. సిద్ధవనంలో - లక్ష్మీమాతా
81. భరతాశ్రమంలో - అనంగ
82. జలంధరం మీద - విశ్వముఖి
83. కిష్కింధలో - తార
84. దేవదారువనంలో - పుష్టి
85. కాశ్మీరంలో - మోధ
86. హిమాలయం మీద - భీమ
87. విశ్వేశ్వరంలో - తుష్టి
88. కపాలమోచనంలో - సిద్ధి
89. కాయావరోహణంలో - మాయ
90. శంబోద్ధారంలో - ధర
91. పిండారకంలో - ధృతి
92. చంద్రభాగ ఒడ్డొన - కల
93. ఆచ్చేదంలో - శివధారిణి
94. వేణాఒడ్డున - అమృత
95. బుదరీవనంలో - ఊర్వశి
96. ఉత్తరకురుభూముల్లో - ఔషధి
97. కుశద్వీపంలో- కుశోదక
98. హేమకూటంలో - మన్మధ
99. కుముదవనంలో - సత్యవాదిని
100. అశ్వర్ధతీర్ధంలో - వందనీయ
101. వైశ్రణాలయంలో - నిధి
102. వైదవనంలో - గాయత్రి
103. శివసన్నిధిలో - పార్వతి
104. దేవలోకంలో - ఇంద్రాణి
105. బ్రహ్మలోకంలో - సరస్వతి
106. సూర్యబింబంలో - ప్రభ
107. మాతృకల్లో - వైష్ణవి
108. సతుల్లో - అరుంధతి
అరుంధతి వనంనాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
01. వారణాసి - విశాలాక్షి
02. నైమిషారణ్యం - లింగధారిణి
03. ప్రయాగ - లలిత
04. గంగమాధనం - కాముకిజలచెట్టు
05. మానసరోవరం - కుముదపేము
06. దక్షిణాదిని - విశ్వకామ
07. ఉత్తరాదిని - విశ్వకామప్రపూరణి
08. గోమాతం - గోమతి
09. మందపర్వం మీద - కామచారిణిఅడవిలవంగపట్ట
10. చైత్యరథ - మదోత్కట
11. హస్తినాపురంలో - జయంతి
12. కన్యాకుజ్జంలో - గౌరి
13. మలయపర్వతం మీద - రంభనల్ల జీడి
14. ఏకామ్రలో - కీర్తిమతి
15. విశ్వపీఠంలో - విశ్వేశ్వరి
16. పుష్కరంలో - పురుహుతఎడారి టేకు
17. కౌదారంలో - సన్మార్గదాయినికనప
18 . హిమవంతం మీద - మందముల్లుగోరింట
19. గోకర్ణంలో - భద్రకర్ణిక
20. స్థానేవ్వరంలో - భవానివాజ్యపుచెట్టు
21. బిల్వకంలో - బిల్వపత్రికబూరుగ
22. శ్రీశైలం మీద - మాధవి
23. భద్రేశ్వరంలో - భద్ర
24. వరాహపర్వతం మీద - జయ
25. కమలాలయంలో - కమల
26. రుద్రకోటిలో- రుద్రాణి
27. కాలంజరం మీద - కాళి
28. శాలగ్రామంలో - మహాదేవి
29.శివలింగంలో - జలప్రియ
30. మహాలింగంలో - కపిల
31. మాకోటంలో - ముకుటేశ్వరి
32. మాయాపురిలో - కుమారి
33. సంతానపీఠంలో- లలితాంబిక
34. గయలో - మంగళ
35. పురుషోత్తం (జగన్నాధంలో) - విమల
36. సహస్రాక్షరిలో - ఉత్పలాక్షి
37. హిదణ్యాక్షంలో - మహోత్పలకామాక్షి
38. విపాశలో - మహాఘాక్షినాగ తుమ్మ
39. పండ్రకవర్దనంలో - పాడల
40. సుపార్శ్వంలో - నారాయణి
41. త్రీకూటంలో - రుద్రసుందరికానుగ
42. విపులక్షేత్రంలో - విపుల
43. మలయాచలం మీద - కల్యాణిఏనుగదంత
44. సహ్యాద్రమీద - ఏకవీర
45. హరిశ్చంద్రపీఠంలో - చంద్రికసొగసులచెట్టు
46. రామతీర్ధంలో - రమణరేల
47. యమునాపీఠంలో- మృగావతి
48. కోటితీర్ధంలో - కోటవి
49. మాధవనంలో - సుగంధ
50. గోదావరిలో - త్రిసంధ్య
51. హరిద్వారంలో - రతిప్రియ
52. శివకుదంలో - వుభానందతాండ్రచెట్టు
53. దేవికాతటంలో - నందిని
54. ద్వారకలో - రుక్మిణిగున్నంగి
55. బృందావనంలో - రాధ
56. మదురలో - దేవకి
57. పాతాళంలో - పరమేశ్వరికాకిచెరకు
58. చిత్రకూటంలో - సీత
59. వింధ్యాచలం మీద - వింధ్యవాసినిపోతువెదురు
60. కరవరం (కోల్హాపురం) లో - మహాలక్ష్మిమంజిష్ఠ
61. వినాయకక్షేత్రంలో - ఉమ
62. వైద్యనాధంలో - ఆరోగ్యసంజీవని
63. మహాకాలంలో - మహేవ్వరిక్ఖర్జూరం
64. ఉష్ణతీర్ధంలో - అభయ
65. వింధ్యమీద - వితంబ
66. మాండవ్యంలో - మాండవి
67. మాహేశ్వరీపురములో - స్వాహ
68. భగలండంలో - ప్రచండ
69. అమరకంటకంలో - చండిక
70. సోమేశ్వరంలో- వరారోహాముళ్ళవెదురు
71. ప్రభావతీర్ధంలో - పుష్కరావతి
72. సరస్వతీతీర్ధంలో - దేవమాత
73. సముద్రపు బొడ్డున - పారావార
74. మహాలయంలో - మహాభాగఆసియా తాటి
75. వయోష్ణిలో - పింగళేశ్వరి
76. కృతశౌచతీర్ధంలో - సింహకగారచెట్టు
77. కీర్తిక్షేత్రంలో - అతిశాంకరి
78. వర్తపతీర్ధంలో - ఉత్పలధూప దామర
79. సోనభద్రాసౌణకా సంగమస్థలంలో - సుభద్రాలోలపెద్దరేగు
80. సిద్ధవనంలో - లక్ష్మీమాతా
81. భరతాశ్రమంలో - అనంగతెల్లబూరుగ
82. జలంధరం మీద - విశ్వముఖిఎరుపుమణిచెట్టు
83. కిష్కింధలో - తార
84. దేవదారువనంలో - పుష్టిరేవడిచెట్టు
85. కాశ్మీరంలో - మోధసారపప్పు
86. హిమాలయం మీద - భీమకొబ్బరి
87. విశ్వేశ్వరంలో - తుష్టి
88. కపాలమోచనంలో - సిద్ధి
89. కాయావరోహణంలో - మాయ
90. శంబోద్ధారంలో - ధర
91. పిండారకంలో - ధృతి
92. చంద్రభాగ ఒడ్డొన - కల
93. ఆచ్చేదంలో - శివధారిణి
94. వేణాఒడ్డున - అమృతవావిలి
95. బుదరీవనంలో - ఊర్వశి
96. ఉత్తరకురుభూముల్లో - ఔషధి
97. కుశద్వీపంలో- కుశోదక
98. హేమకూటంలో - మన్మధ
99. కుముదవనంలో - సత్యవాదిని
100. అశ్వర్ధతీర్ధంలో - వందనీయ
101. వైశ్రణాలయంలో - నిధి
102. వైదవనంలో - గాయత్రి
103. శివసన్నిధిలో - పార్వతి
104. దేవలోకంలో - ఇంద్రాణి
105. బ్రహ్మలోకంలో - సరస్వతి
106. సూర్యబింబంలో - ప్రభ
107. మాతృకల్లో - వైష్ణవి
108. సతుల్లో - అరుంధతి

2. అష్టలక్ష్మి వనం

2. అష్ట లక్ష్మి వనంలో ఉండాల్సిన 8 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1.ఆదిలక్ష్మి
2.గజలక్ష్మి
3.ధనలక్ష్మి
4.ధాన్యలక్ష్మి
5.ధైర్యలక్ష్మి
6.విజయలక్ష్మి
7.విద్యాలక్ష్మి
8.సంతానలక్ష్మి

3. అష్టవినాయక వనం

3. అష్ట వినాయక వనంలో ఉండాల్సిన 8 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1. Shree Ballaleshwar
2. Shree Chintamani
3. Shree Girijatmak
4. Shree Maha Ganapati
5. Shree Moreshwar
6. Shree Siddhi Vinayak
7. Shree Varad Vinayak
8. Shree Vighneshar
అష్ట వినాయక రూపాలునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.పేర్లువెలగ
2.పుష్పముమారేడు
3.కాయలుతెల్ల జిల్లేడు
4.అల్లాహ్మామిడి
5.స్వస్తిక్రావి చెట్టు
6.శ్రీతెల్ల మద్ది
7.యేసుజమ్మి
8.పత్రముదానిమ్మ

4. అష్టాదశ పీఠముల వనం[మార్చు]

4. అష్టాదశ పీఠముల వనంలో ఉండాల్సిన 18 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1. శాంకరి - శ్రీలంక
2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు
3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక
5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్
6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్
7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర
8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
9. మహాకాళి - ఉజ్జయినిమధ్య ప్రదేశ్
10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
11. గిరిజ - ఓఢ్య, ఒడిషా
12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
13. కామరూప - హరిక్షేత్రం, అసోం
14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్
15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, హిమాచల్ ప్రదేశ్
16. మంగళ గౌరి - గయ, బీహారు
17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.
18. సరస్వతి - జమ్ముకాశ్మీరు

5. అష్ట దిక్పాలకుల వనం[మార్చు]

5. అష్ట దిక్పాలకుల వనంలో ఉండాల్సిన 8 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1. Agni
2. Esanyudu
3. Indrudu
4. Kuberudu
5. Nairuthi
6. Varunudu
7. Vayuvu
8. Yamudu
అష్ట దిక్పాలకుల వనంనాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.అగ్ని
2.ఈశాన్యుడు
3.ఇంద్రుడు
4.కుబేరుడు
5.నైరుతి
6.వరుణుడు
7.వాయువు
8.యముడుదిరిసన

6. బృందావనం

బృందావనంలో ఉండాల్సిన 9 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1. శ్రీకృష్ణుడు
2. భద్ర
3. జాంబవతి
4. కాళింది
5. లక్షణ
6. మిత్రవింద
7. రుక్మిణి
8. సత్యభామ
9. 
సుదంత
అష్ట మహిషులునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
శ్రీకృష్ణుడుపొన్న
1.రుక్మిణికృష్ణ తులసి
2.జాంబవతినిద్ర గన్నేరు
3.సత్యభామపారిజాతం
4.నాగ్నజితిరామ తులసి
5.కాళిందివిష్ణు తులసి
6.మిత్రవిందకర్పూర తులసి
7.భద్రాదేవివిభూది తులసి
8.లక్షణవన తులసి

7. దశ అవతారాల వనం

7.దశ అవతారాల వనంలో ఉండాల్సిన 10 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1. Mastya
2. kurma
3. Varaha
4. Narasimha
5. Vamana
6. Parasurama
7. Rama
8. Balarama
9. Krishna
10. Kalki
8. దశ వాహన సేవల వనం

8.దశ వాహన సేవల వనంలో ఉండాల్సిన 10 మొక్కలకు సంబంధించిన దేవతల వాహనముల పేర్లు
1.హంస లేక గరుత్మంతుడు
2.సింహము
3.శేషుడు
4.ఆంజనేయుడు
5.సూర్యప్రభ
6.చంద్రప్రభ
7.రధము
8.అశ్వము
9.గజము
10.పుష్పకము (బంగారం లేక వెండితో నిర్మింపబడినవి)

వాహనం పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.శేషవాహనంరావి చెట్టు
2.సింహావాహనంమర్రి
3.కల్పవృక్షవాహనంశ్రీగంధం
4.గరుడవాహనందేవకాంచనం
5.హనుమవాహనంబ్రహ్మ మల్లిక
6.గజవాహనంనేరేడు
7.సూర్యప్రభవాహనంవేప
8.చంద్రప్రభవాహనంకదంబ
9.రథంమామిడి
10.అశ్వవాహనంసరళదేవదారు

9. ద్వాదశ జ్యోతిర్లింగాల వనం


9.ద్వాదశ జ్యోతిర్లింగాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుణ్యక్షేత్రముల పేర్లు
1.సోమనాథుడు - - విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్
2.మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3.మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్
4.ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరము, మధ్య ప్రదేశ్
5.వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్
6.భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనె వద్ద, మహారాష్ట్ర
7.రామేశ్వరుడు - రామేశ్వరము, తమిళనాడు
8.నాగేశ్వరుడు (నాగనాథుడు) - (దారుకావనము) ద్వారక వద్ద, మహారాష్ట్ర
9.విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్
10.త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర
11.కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్
12.ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర

జ్యోతిర్లింగం పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.సోమనాథుడుపొగడ
2.మల్లికార్జునుడుతెల్ల జిల్లేడు
3.మహాకాళుడుఆకాశమల్లి
4.ఓంకారేశ్వరుడుసంపంగి
5.వైద్యనాథుడుగరిక లేక రుద్రాక్ష
6.భీమశంకరుడునల్లకలువ
7.రామేశ్వరుడుమల్లె
8.నాగేశ్వరుడుగోరింట
9.విశ్వనాథుడుమారేడు
10.త్రయంబకేశ్వరుడుమరువము
11.కేదారేశ్వరుడుతుమ్మి
12.ఘృష్ణేశ్వరుడుగన్నేరు

10.ద్వాదశ పుష్కరాల వనం[మార్చు]

10.ద్వాదశ పుష్కరాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుష్కరముల పేర్లు
1.గంగా నది
2.రేవా నది (నర్మద)
3.సరస్వతీ నది
4.యమునా నది
5.గోదావరి
6.కృష్ణా నది
7.కావేరీ నది
8.భీమా నది
9.పుష్కరవాహిని/రాధ్యసాగ నది
10.తుంగభద్ర నది
11.సింధు నది
12.ప్రాణహిత నది

11.ద్వాదశ వైష్ణవాలయాల వనం[మార్చు]

11.ద్వాదశ వైష్ణవాలయాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన వైష్ణవాలయాల అభివృద్ధికి తోడ్పడిన ఆళ్వారుల పేర్లు
1.పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి
2.పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి
3.పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి
4.పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు
5.తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు
6.కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు
7.తిరుప్పాణాళ్వార్ - మరొక పేరు మునివాహనులు
8.తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు
9.తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి
10.ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి
11.ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి
12.నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని

12. నక్షత్రవనం


12. నక్షత్రవనంలో ఉండాల్సిన 27 మొక్కలకు సంబంధించిన నక్షత్రముల పేర్లు.
1. అశ్వని నక్షత్రము - కరస్కర
2. భరణి నక్షత్రము - ధాత్రి
3. కృత్తిక నక్షత్రము - ఉదుంబర
4. రోహిణి నక్షత్రము - జంబూ
5. మృగశిర నక్షత్రము - ఖదిర
6. ఆరుద్ర నక్షత్రము - కృష్ణ
7. పునర్వసు నక్షత్రము - వంశీ
8. పుష్యమి నక్షత్రము - పిప్పల
9. ఆశ్లేష నక్షత్రము - నాగ
10. మఖ నక్షత్రము - రోహిణి
11. పూర్వ ఫల్గుణి నక్షత్రము - పలాశ
12. ఉత్తర ఫల్గుణి నక్షత్రము - ప్లక్ష
13. హస్త నక్షత్రము - అంబష్ట
14. చిత్త నక్షత్రము - బిల్వ
15. స్వాతి నక్షత్రము - అర్జున
16. విశాఖ నక్షత్రము - వికంకట
17. అనూరాధ నక్షత్రము - బకుళ
18. జ్యేష్ట నక్షత్రము - సరళ
19. మూల నక్షత్రము - సర్జు
20. పూర్వాషాఢ నక్షత్రము - వంజుల
21. ఉత్తరాషాఢ నక్షత్రము - పనస
22. శ్రవణ నక్షత్రము - అర్క
23. ధనిష్ఠ నక్షత్రము - శమీ
24. శతభిష నక్షత్రము - కదంబ
25. పూర్వాబాధ్ర నక్షత్రము - నింబ
26. ఉత్తరాబాధ్ర నక్షత్రము - ఆమ్ర
27. రేవతి నక్షత్రము - మధుక

నక్షత్రం పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.అశ్వని నక్షత్రముముషిడి
2.భరణి నక్షత్రముఉసిరి
3.కృత్తిక నక్షత్రముమేడి
4.రోహిణి నక్షత్రమునేరేడు
5.మృగశిర నక్షత్రముకాచు (నల్లచండ్ర)
6.ఆరుద్ర నక్షత్రముపిప్పలు
7.పునర్వసు నక్షత్రమువెదురు
8.పుష్యమి నక్షత్రమురావి
9.ఆశ్లేష నక్షత్రమునాగకేసరి
10.మఖ నక్షత్రముమర్రి
11.పూర్వ ఫల్గుణి నక్షత్రముమోదుగ
12.ఉత్తర ఫల్గుణి నక్షత్రముజాతి జువ్వి
13.హస్త నక్షత్రముఅంపిలేపి (కొండ మామిడి)
14.చిత్త నక్షత్రముమారేడు
15.స్వాతి నక్షత్రముతెల్ల మద్ది
16.విశాఖ నక్షత్రమువెలగ
17.అనూరాధ నక్షత్రముపొగడ
18.జ్యేష్ట నక్షత్రముదేవదారు
19.మూల నక్షత్రమురోజము (నల్లోజము)
20.పూర్వాషాఢ నక్షత్రముఅశోక
21.ఉత్తరాషాఢ నక్షత్రముపనస
22.శ్రవణ నక్షత్రముఎర్ర జిల్లేడు
23.ధనిష్ఠ నక్షత్రముఅనచండ్ర
24.శతభిష నక్షత్రముకదంబ
25.పూర్వాబాధ్ర నక్షత్రమువేప
26.ఉత్తరాబాధ్ర నక్షత్రముమామిడి
27.రేవతి నక్షత్రముఇప్ప

13.నవభక్త వనం[మార్చు]

13.నవభక్త వనంలో ఉండాల్సిన 9 మొక్కలకు సంబంధించిన భక్తుల పేర్లు
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.

14.నవదుర్గ వనం[మార్చు]

14.నవదుర్గ వనంలో ఉండాల్సిన 9 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1.శైలపుత్రి
2.బ్రహ్మచారిణి
3.చంద్రఘంట
4.కూష్మాండ
5.స్కందమాత
6.కాత్యాయని
7.కాళరాత్రి
8.మహాగౌరి
9.సిద్ధిధాత్రి

15.నవగ్రహ వనం

15. నవగ్రహ వనంలో ఉండాల్సిన 9 మొక్కలకు సంబంధించిన నవగ్రహాల దేవతల పేర్లు

1. సూర్యుడు - జిల్లేడు
2. చంద్రుడు
3. అంగారకుడు (మంగళగ్రహం)
4. బుధుడు
5. గురువు
6. శుక్రుడు
7. శని
8. రాహువు
9. కేతువు

నవగ్రహాలునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.సూర్యుడుతెల్ల జిల్లేడుతెల్ల జిల్లేడు
2.చంద్రుడుమోదుగ చెట్టు
3.అంగారకుడు (మంగళగ్రహం)కాచు (నల్లచండ్ర)
4.బుధుడుఉత్తరేణి చెట్టు
5.గురువు (బృహస్పతి)రావి చెట్టు
6.శుక్రుడుమేడి
7.శనిజమ్మి చెట్టు
8.రాహువుగరిక గడ్డి
9.కేతువుదర్భ గడ్డి

16.పంచపాండవుల వనం


16.పంచపాండవుల వనంలో ఉండాల్సిన 5 మొక్కలకు సంబంధించిన పంచపాండవుల పేర్లు, వారు ఓడిపోవడానికి కారణమయిన వ్యసనములు మరియు గెలవడానికి తోడ్పడిన విద్యలు.
1.యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
2.భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
3.అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
4.నకులుడు
5.సహదేవుడు

పాండవులు (వ్యసనములు) (విద్యలు)నాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.యుధిష్ఠిరుడు (జూదం) (సకల విద్యలు)గరిక
2.భీముడు (గదా యుద్ధం) (మల్ల యుద్ధం)తులసి
3.అర్జునుడు (విలువిద్య)తెల్ల జిల్లేడు
4.నకులుడు (గుర్రపు స్వారి)శంఖపుష్పం
5.సహదేవుడు (ఖడ్గ యుద్ధం)తుమ్మి

17.పంచవటి వనం


17. పంచవటి వనంలో ఉండాల్సిన పంచ వృక్షాలు, అవి పుట్టిన మహాసముద్రముల పేర్లు.
1. పసిఫిక్ మహాసముద్రం (మర్రి)
2. అట్లాంటిక్ మహాసముద్రం (రావి)
3. హిందూ మహాసముద్రం (అత్తి)
4. ఆర్కిటిక్ మహాసముద్రం (బిల్వ)
5. దక్షిణ మహాసముద్రం (అమ్ల)

మహాసముద్రము పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.పసిఫిక్ మహాసముద్రంమర్రి
2.అట్లాంటిక్ మహాసముద్రంరావి
3.హిందూ మహాసముద్రంమేడి
4.ఆర్కిటిక్ మహాసముద్రంమారేడు
5.దక్షిణ మహాసముద్రంఉసిరి

18.పండుగల వనం[మార్చు]

18.పండుగల వనంలో ఉండాల్సిన 32 మొక్కలకు సంబంధించిన పండుగల పేర్లు
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
28.
29.
30.
31.
32.

19.రాశి వనం


19.రాశి వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన రాశుల పేర్లు
1.మేషరాశి (మార్చి 21 నుండి ఏప్రిల్‌ 20)
2.వృషభరాశి (ఏప్రిల్‌ 21 నుండి మే 20 )
3.మిథునరాశి (మే 21 నుండి జూన్‌ 20)
4.కర్కాటకరాశి (జూన్‌ 21 నుండి జూలై 20)
5.సింహరాశి (జూలై 21 నుండి ఆగస్టు 20)
6.కన్యారాశి (ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 20)
7.తులారాశి (సెప్టెంబరు 21 నుండి అక్టోబరు 20)
8.వృశ్చిక రాశి (అక్టోబరు 21 నుండి నవంబరు 20)
9.ధనూరాశి (నవంబరు 21 నుండి డిసెంబరు 20)
10.మకరరాశి (డిసెంబరు 21 నుండి జనవరి 20)
11.కుంభరాశి (జనవరి 21 నుండి ఫిబ్రవరి 20)
12.మీనరాశి (ఫిబ్రవరి 21 నుండి మార్చి 20)

రాశి పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.మేషరాశిఎర్రచందనం (రక్త చందనం)
2.వృషభరాశిఏడాకుల చెట్టు
3.మిథునరాశిపనస చెట్టు
4.కర్కాటకరాశిమోదుగ చెట్టు
5.సింహరాశిఅంబువాసిని (కలిగొట్టు చెట్టు)
6.కన్యారాశిమామిడి చెట్టు
7.తులారాశిపొగడ చెట్టు
8.వృశ్చిక రాశికాచు (నల్లచండ్ర)
9.ధనూరాశిరావి చెట్టు
10.మకరరాశిఇరిడి (సిసూ)
11.కుంభరాశిజమ్మి చెట్టు
12.మీనరాశిమర్రి చెట్టు

20. సంతాన వనం


20. సంతాన వనంలో ఉండాల్సిన 2 మొక్కలకు సంబంధించిన దేవత పేరు
1. నాగదేవత - రావిచెట్టు
2. - వేపచెట్టు

దేవత పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
నాగదేవతరావిచెట్టు మరియు వేపచెట్టురావిచెట్టు మరియు వేపచెట్టు

21.సప్త ఋషి వనం[మార్చు]

21.సప్త ఋషి వనంలో ఉండాల్సిన 7 మొక్కలకు సంబంధించిన రుషుల పేర్లు (భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. ఈ నక్షత్రాలను ఆంగ్లంలో (ఖగోళశాస్త్రంలో) "Big Dipper" లేదా "Ursa Major" అంటారు.)
1.మరీచి
2.అత్రి
3.అంగిరసు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.వశిష్ఠుడు

సప్త రుషుల పేర్లునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.కశ్యపుడుకృష్ణ తులసి
2.అత్రిఅవిశ
3.భరద్వాజుడుఉత్తరేణి
4.విశ్వామిత్రుడుమారేడు
5.గౌతముడుఉమ్మెత్త
6.జమదగ్నిగరిక
7.వశిష్ఠుడుజమ్మి చెట్టు

22.సప్త సముద్రాల వనం


22.సప్త సముద్రాల వనంలో ఉండాల్సిన 7 మొక్కలకు సంబంధించిన సముద్రముల పేర్లు, వాటికి ఖనిజ, లవణముల ద్వారా వివిధ రుచులను అందజేస్తున్న ఖండముల పేర్లు.
1.ఉప్పుసముద్రము (ఆసియా)
2.చెరకు సముద్రము (ఆఫ్రికా)
3.మధ్య సముద్రము (ఉత్తర అమెరికా)
4.ఘృత సముద్రము (దక్షిణ అమెరికా)
5.పాల సముద్రము (అంటార్కిటికా)
6.పెరుగు సముద్రము (యూరప్)
7.మంచినీటి సముద్రము (ఆస్ట్రేలియా)

ఖండముల పేర్లునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.ఆసియామదన గింజ
2.ఆఫ్రికాతెల్ల కలువ
3.ఉత్తర అమెరికావక్క
4.దక్షిణ అమెరికాసుగంధిపాల
5.అంటార్కిటికాఅడవి మల్లి
6.ఐరోపా (యూరప్)వన మల్లి (సిరి మల్లి)
7.ఆస్ట్రేలియాకృష్ణ తులసి

23.సరస్వతి వనం


23.సరస్వతి వనంలో ఉండాల్సిన 10 మొక్కలకు సంబంధించిన చతుర్వేదాలు, ఆరు ఋతువుల పేర్లు
చతుర్వేదాలు
1.ఋగ్వేదము
2.యజుర్వేదము
3.సామవేదము
4.అధర్వణవేదము
ఆరు ఋతువులు
1.వసంతఋతువు:
2.గ్రీష్మఋతువు:
3.వర్షఋతువు:
4.శరదృతువు:
5.హేమంతఋతువు:
6.శిశిరఋతువు:

వేదముల పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.ఋగ్వేదముసోమ
2.యజుర్వేదమునందివర్ధనం
3.సామవేదమువిరజాజి
4.అధర్వణవేదముపచ్చ గన్నేరు
ఋతువుల పేరునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.వసంతఋతువుపొగడ
2.గ్రీష్మఋతువుపున్నాగ
3.వర్షఋతువుసన్నజాజి
4.శరదృతువుమొగలి
5.హేమంతఋతువుకాంచనం
6.శిశిరఋతువుకలువ

24.శివ కుటుంబ వనం[మార్చు]

24.శివ కుటుంబ వనంలో ఉండాల్సిన 6 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1.
2.
3.
4.
5.
6.

25.శివ పంచయతన వనం[మార్చు]


శివ పంచయతన వనంలో మొక్కలు నాటు విధానం
25.శివ పంచయతన వనంలో ఉండాల్సిన 5 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1.ఆకాశం (Shiva - Space - Center)
2. నీరు (Vishnu - Water - NE)
3.అగ్ని (Sun - Fire - SE)
4.భూమి (Ganesha - Earth - SW)
5. గాలి (Ambika - Air - NW)

పంచభూతాలునాటవలసిన చెట్టుఅంతరిక్ష వనంలో నాటవలసిన చెట్టుఉష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుసమశీతోష్ణ మండలాలలో నాటవలసిన చెట్టుశీతల మండలాలలో నాటవలసిన చెట్టు
1.ఆకాశం (శివుడు)మారేడు
2.నీరు (విష్ణువు)రావి చెట్టు
3.అగ్ని (సూర్యుడు)గన్నేరు
4.భూమి (వినాయకుడు)కాచు
5.గాలి (అంబిక)అశోకవృక్షం

26.త్రిమూర్తుల వనం[మార్చు]

26.త్రిమూర్తుల వనంలో ఉండాల్సిన 6 మొక్కలకు సంబంధించిన దేవతల పేర్లు
1.
2.
3.
4.
5.
6.